DNB News - తెలంగాణ / : ఓయూలో ఉద్యోగ సంఘాల పిలుపుతో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో లంచ్ అవర్ నిరసన తెలిపారు.రిజిస్ట్రార్తో చర్చలు విఫలమయ్యాయని నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్ యాదవ్ వెల్లడించారు. సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి రెండు రోజుల పాటు పెనౌన్, టూలౌన్, నవంబర్ 4న మహా ర్యాలీ, 10న ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు..!!
Admin
DNB News