DNB News - తెలంగాణ / : తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావు దాదాపు 150 మందిని మోసం చేశారని, డ్రెక్టర్ వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు కూడా ఈ కుట్రలో భాగమని ఆరోపిస్తున్న బాధితుడు తనకు ప్రాణ హాని ఉందని బాధితుడు ఫిర్యాదు చేయడంతో, BNS 351(2), 352 సెక్షన్ల ప్రకారం మంగ్లీ, వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు
Admin
DNB News