Tuesday, 03 November 2026 01:47:27 PM
# మద్యం మత్తులో హెడ్ మాష్టార్ బాగోతం..!! # అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై..ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..!! # ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు రేపు ఈ-లాటరీ..!! # వచ్చే ఏడాది ఎలక్షన్స్.. 2.29కోట్ల ఓట్లు డిలీట్..!! # సి మల్లవరం హైవే ప్రాంతంలో హత్య చేయబడ్డ యువతి వి. భాగ్యశ్రీ (26) గా గుర్తింపు..!! # అగ్నివీరులకు కేంద్రం గుడ్‌న్యూస్.. నాలుగేళ్ల సర్వీస్‌పై కీలక నిర్ణయం..!! # తెలంగాణలో వానల బీభత్సం.. రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్..!! # ORR బ్రిడ్జి కింద ట్రాన్సో జెండర్ స్వీటీ ఆత్మహత్య..!! # ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!!

ఛత్తీస్ గఢ్: మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో అగ్రనేత ఛత్తీస్ గఢ్ పోలీసులకు లొంగిపోయారు.

Date : 02 March 2026 12:17 PM Views : 125

DNB News - తెలంగాణ / : ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ వికాస్ సహా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణాలోని హన్మకొండ జిల్లా తరాలపల్లికి చెందిన సాంబయ్య ప్రస్తుతం ఒడిషా రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడుగా వ్యవహరిస్తున్నారు. మహాసముండ్ లోని సరైపాలిలో గల బలోడా అడవుల నుంచి ఓ జర్నలిస్ట్ సంప్రదింపుల సహకారంతో సాంబయ్య టీం పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. లొంగిపోయినవారిలో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు సాంబయ్యతోపాటు ఇద్దరు బలంగీర్-బరగఢ్-మహాసముంద్ (బీబీఎం) డివిజనల్ కమిటీ సభ్యులు, ఐదుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఏడుగురు ప్లాటూన్ సభ్యులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మూడు AK-47 రైఫిల్స్, రెండు SLR, మూడు .303 రైఫిల్స్, మూడు 12 బోర్ గన్ లు, రెండు INSAS రైఫిల్స్, ఒక 14 మస్కెట్ (మ్యాగజైన్ లేని .303 రైఫిల్) ను పోలీసులకు స్వాధీనం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :