DNB News - తెలంగాణ / : ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ (CURE ఏరియా) పథకం కింద లబ్ధిదారుల ఎంపికకు నవంబర్ 3న ఈ-లాటరీ నిర్వహించనున్నారు. ఈ-లాటరీ ఎల్బీనగర్, గోషామహల్, ముషీరాబాద్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. నాంపల్లిలోని గృహకల్ప, తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నారు. అధికారిక యూట్యూబ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు..!!
Admin
DNB News