Sunday, 02 August 2026 09:12:18 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

పంది గాలమ్మ మృతికి , దశదిన కార్యక్రమానికి దాతల సహకారంతో25000/నగదు" "50కేజీల రైస్ అందజేసిన విజయరాఘవపురం అంబేద్కర్ యువజన సంఘం"

Date : 18 February 2026 11:13 AM Views : 153

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని విజయరామపురం గ్రామంలో మూడు దశాబ్దాల క్రితం స్థాపించబడిన అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అభివృద్ధికి సామాజిక సేవా కార్యక్రమాలకు అగ్రగామిగా నిలుస్తుంది, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ పెద్దలసహకారంతో, యువతలో సామాజిక స్పృహ పెంచే విధంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రతి కుటుంబానికి తోడ్పాటుగా నిలుస్తుంది, ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన పంది గాలమ్మ, అనారోగ్యంతో మరణించడం జరిగింది, వారి కుటుంబానికి దశదిన కార్యక్రమానికి, సోమవారం అంబేద్కర్ యువజన సంఘం వారు గ్రామ పెద్దల సహకారంతో 50 కేజీల రైసు, 25000/ వేలరూపాయల నగదును అందజేశారు, ఇలాంటి సందర్భాలలో దుఃఖంలో ఉన్న కుటుంబాలకు చేయూతనిస్తూ, అంబేద్కర్ యువజన సంఘం ఎల్లప్పుడూ ముందుండి స్ఫూర్తిదాయకంగా వ్యవహరించడం ఒకగొప్ప విషయం,నిజంగాఈసంఘం కార్యకలాపాలు అంబేద్కర్ ఆలోచనలతో,సామాజిక న్యాయం,భావజాలంతో ముందుకుసాగుతున్నాయి, ఈకార్యక్రమంలో,అంబేద్కర్ యువజనసంఘం అధ్యక్షుడు కత్తి శ్రీను,గౌరవఅధ్యక్షులు రేమిడాల లింగయ్య,ఉపసర్పంచ్ కత్తి వెంకటేశ్వర్లు,మాజీఉపసర్పంచ్ కత్తికోటయ్య,సోమపంగురాములుకత్తి గోపి,కొత్తపల్లి అంజయ్య, సోమపంగురమణయ్య,కత్తి వెంకటేశ్వర్లు,కొత్తపల్లి నరసయ్య, కత్తి శ్రీను,ఈరి ఎంకన్న, తదితరులుపాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :