Friday, 18 September 2026 07:45:50 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

ఉపాధి హామీ చట్టరక్షణకు మే 15వ గ్రామీణ సమ్మెను జయప్రదం చేయండి

Date : 15 May 2026 11:57 AM Views : 88

DNB News - తెలంగాణ / : మునగాల మాత్మ గాంధీ జాతీయ ఉపాధి చట్టరక్షణకు ఉపాధి కూలీలందరూ ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములు బుధవారం మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశానికి సందర్శించి అనంతరం ఆయన కూలీలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ సర్కార్ పేదలకు వరం లాంటి చట్టాన్ని తీసివేసి జి రాంజీ పేరుతో పేదలకు మోసం చేసే పథకాన్ని తీసుకొచ్చాడని ఆయన విమర్శించారు ఉపాధి హామీ చట్టంలో కూలీల దగ్గర రెండు ఫోటోల పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు టెంట్లు మంచినీరు సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఉపాధి హామీ చట్ట రక్షణకు మే 15న జరిగే గ్రామీణ బందులో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సైదా గ్రామ సర్పంచ్ బొల్లం యమున లింగరాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు ఆర్. రామకృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు అమర్ గాని కనకయ్య వీరబోయి వెంకన్న వెంపటి వీరబ్రహ్మం ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ ఖాజాబీ వెంపటి మైసయ్య రైతు సంఘం నాయకులు నీలారపు కొమరయ్య చీమ శ్రీనివాస్ సిఐటియు నాయకులు షేక్ నబి సాహెబ్ అమర్ గాని లక్ష్మి వెంబటి నిర్మల జిల్లేపల్లి ఎల్లమ్మ బొల్లం శ్రీదేవి కాగితాల నాగమణి వెంపటి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: