Friday, 17 April 2026 03:47:31 PM
# ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం

రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు

Date : 16 April 2026 11:25 AM Views : 7

DNB News - తెలంగాణ / : జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలోని విస్నూర్ కు వెళ్ళే ప్రధాన రహదారిపై ఆరబోసిన మొక్కజొన్నల వల్ల బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో విస్నూరు గ్రామానికి చెందిన రమేష్ రావు ద్విచక్రవాహనంపై వెళ్తూ రోడ్డుపై ఉన్న ధాన్యంపై జారి కిందపడి తలకు, కాళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. రహదారులపై పంటలు ఆరబోయడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని వాహన దారులు,గ్రామస్తులు కోరుతున్నారు. పాలకుర్తిలో నలుదిక్కులా విచ్చలవిడిగా మొక్కజొన్నలు ఆరబోయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రైతులకు ధాన్యం సరే ప్రాణాలు పోతే బాధ్యత వహించవలసింది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :