Monday, 03 August 2026 11:35:04 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

Date : 11 April 2026 06:36 PM Views : 86

DNB News - తెలంగాణ / : మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామంలోశనివారం సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో కోదాడ నియోజకవర్గ,స్వేరో కార్యదర్శి గద్దల మోహన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది,ఈ వేడుకలసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగానివాళులర్పించారు, ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామసర్పంచ్ మండవ వెంకటాద్రి, ఎమ్మార్పీఎస్ జిల్లాప్రధానకార్యదర్శి పాతకోట్ల నాగరాజు, మాజీ సర్పంచ్ చిర్ర శ్రీనివాస్, పూలమాలవేసి నివాళులర్పించారు,ఈసందర్భంగా సర్పంచ్ మండవ వెంకటాద్రి మాట్లాడుతూ,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం వారి చైతన్యం కోసం కృషి చేశారని కొనియాడారు ఆనాటి కాలంలో బడుగు బలహీన వర్గాల వారికి వారి సతీమణి సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్ గా విద్యాబుద్ధులు నేర్పారని అన్నారు,వారి ఆశయసాధన కోసం పనిచేస్తామని అన్నారు, ఈకార్యక్రమంలో రెండో వార్డ్ మెంబర్ పాతకోట్ల రమణ, కాలనీ పెద్ద మాదిగ కుడుముల వీరయ్య, మునగలేటి తిరపయ్య,పాతకోట్ల లింగయ్య, కుంభజడ శ్రీను, చిర్రా వెంకటేశ్వర్లు,బచ్చలకూరి సత్యం, గద్దలగిరి,తదితరుల పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :