DNB News - తెలంగాణ / : జాతీయ పరాక్రమ దివాస్ మరియు వసంత పంచమి పండుగను ప్రాథమిక పాఠశాల కొప్పునూర్‌లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనుకలి శివరాముడు విద్యార్థులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత చరిత్ర, త్యాగాలు, దేశభక్తి గురించి వివరించి ప్రేరణాత్మకంగా ప్రసంగించారు.ఈ కార్యక్రమంలోఉపాధ్యాయులు *జిమధు అంగన్వాడీ కార్యకర్తల ఖాజాభాను, లక్ష్మి పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
Admin
DNB News