Saturday, 01 August 2026 08:04:17 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఎస్ఆర్ఆర్ లో ఫ్లేవర్ ఫియస్టా-తెలంగాణ వంటకాల ఉత్సవం

Date : 28 February 2026 11:11 AM Views : 90

DNB News - తెలంగాణ / : స్థానిక SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లేవర్ ఫియస్టా పేరుతో విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ వంటకాలను ప్రదర్శించడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కే రామకృష్ణ ప్రారంభిస్తూ ఇటువంటి ప్రదర్శనలు విద్యార్థులలో ఆహారం పట్ల అవగాహన మరియు వివిధ ఆహార పదార్థాలలోని పోషకాహాలను సంబంధించిన సమాచారం అందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైఫ్ సైన్సెస్ కు చెందిన విద్యార్థులు దాదాపు 60 రకాల వివిధ ఆహార పదార్థాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ కె కిరణ్మయి వైస్ ప్రిన్సిపల్స్ టి. రాజయ్య, పి. నితిన్, స్టాప్ క్లబ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తో పాటు జంతు శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ తోట మహేష్,డి రవీందర్రావు సమతా, ప్రీతి,చరణ్ మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు జంతుశాస్త్ర విభాగాన్ని కళాశాల ప్రిన్సిపల్ మరియు TGCGTA రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి అభినందించారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :