DNB News - తెలంగాణ / : హైదరాబాద్లో పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్క్వార్టర్స్కు చెందిన నిధుల నుంచి రూ. కోటికిపైగా పక్కదారి పట్టించినట్లు గుర్తించిన సీసీఎస్ పోలీసులు ఇద్దరు ఉద్యోగులు మోసిన్, వినయ్ను అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారుల ఫోర్జరీ సంతకాలతో నగదును ఇతర ఖాతాలకు మళ్లించినట్లు విచారణలో తేలింది. పదేళ్ల నిధుల లావాదేవీలపైనా అంతర్గత విచారణ కొనసాగుతోంది..!!
Admin
DNB News