Friday, 18 September 2026 07:15:57 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

గ్రామపంచాయతీ కార్మికులకు చెల్లించే వేతనాలు వేతనాలు గ్రిన్ ఛానల్ ద్వారా చింలించి ఉద్యోగ భద్రత కల్పించారు

Date : 02 June 2026 10:49 AM Views : 78

DNB News - తెలంగాణ / : మునగాల గ్రామపంచాయతీ ఎంప్లాయి అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రప్రభుత్వం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మునగాల ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాను నిర్వహించి అనంతరం ఎంపీ ఓ నరేష్ వినతి పత్రం అందచేయడం జరిగినది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అంటూ వ్యాధులు, అనారోగ్యాలు రాకుండా అటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఏళ్ల తరబడి పనిచేసిన పనికి భద్రత, పర్మినెంట్,కనీస వేతనాలు, పిఎఫ్,ఈఎస్ఐ, ప్రమాద భీమ లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అన్నారు. జీవో నెంబర్ 51 సవరణ, మల్టీపర్ వర్కర్స్ విధానం రద్దు చేయాలి. కారోబర్ బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కలిపించాలి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టో వర్తించి న విధంగా పంచాయతీ సిబ్బంది అందరూ చేసి కనీస వేతన అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులను ఎల్ నాగార్జున, డి రవి, డి గురువమ్మ, రేణుక, ఎం వెంకన్న, ఉదయమా, బి సైదులు టి చంద్రశేఖర్ ఎం ముత్తయ్య జి ప్రసాద్, డి వసరాం, ఆర్ గోపయ్య,పి వీరబాబు, యస్ రఘు, బి పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :