Sunday, 02 August 2026 12:18:25 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

హర్మూజ్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను లెక్కచేయని ఇరాన్‌..రెండు హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ఇరాన్ ప్రకటన

Date : 05 April 2026 12:38 PM Views : 70

DNB News - తెలంగాణ / : పశ్చిమాసియాలో గత నెల రోజులుగా కొనసాగుతోన్న యుద్ధం(Iran war) తీవ్ర ఉద్రిక్తతలకు దారిస్తున్నది. చర్చల విషయంలో అమెరికా, ఇజ్రాయెల్,ఇరాన్‌ తలోదారిని వెళ్తున్నాయి. చర్చలు కొనసాగుతున్నాయి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటుంటే అలాంటివి ఏమీ లేదని, దాడులు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేస్తున్నది. ఈ క్రమంలో మరోసారి హర్మూజ్‌పై ఇరాన్‌‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వార్నింగ్ ఇచ్చిన ఇరాన్‌ ఏమాత్రం వెనకకు తగ్గడం లేదు. అమెరికాకు చెందిన మరో రెండు హెలికాప్టర్లను నేలకూల్చినట్టు ఇరాన్ ప్రకటించింది. అలాగే అమెరికాకు చెందిన కొన్ని లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించింది. దీంతో ఇప్పట్లో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: