DNB News - తెలంగాణ / : మునగాల:మండలకేంద్రంలోని జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు మునగాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖఅధ్యక్షులు కొమ్ము ఈధరావు,మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు పంపిణీ చేశారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎండలు ఎక్కువ ఉన్నందున, ప్రతి ఒక్కరు కూడా వడదెబ్బ తగలకుండా, జాగ్రత్తలు తీసుకుంటూ, ఉదయం పనులకు తొందరగా వచ్చి, తొందరగపనులుపూర్తిచేసుకుని ఇంటికి చేరుకోవాలనివారు ఉపాధిహామీ కూలీలకు తెలియజేశారు,ఈకార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణవేణి, ఉపాధి హామీకూలీలు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News