DNB News - తెలంగాణ / : ది.19.02.2026 మహబుబ్ నగర్ జిల్లా చిన్నదర్ పల్లి లోని గోడౌన్ లను రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తనిఖీ చేశారు..గోడౌన్ లో నిల్వ ఉన్న బాయిల్డ్ బియ్యం మరియు రా రైస్ నాణ్యతను,నిల్వలను తనిఖీ చేశారు.. గోడౌన్ లో నిల్వ చేస్తున్న సన్న బియ్యంలో ఎలాంటి లోటుపాట్లుకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు...ఈ కార్యక్రమంలో యస్.ఈ.శ్రీనివాస్,జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు,ఆర్.యం.నరసింహ తదితరులు పాల్గొన్నారు..
Admin
DNB News