Saturday, 01 August 2026 06:36:58 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

MLC అంజి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన :హెల్త్ వర్కర్స్ ( SPS ) అసోసియేషన్ కమిటీ

Date : 20 February 2026 12:52 PM Views : 159

DNB News - తెలంగాణ / : ఈ రోజు హైదరాబాదు నందు గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కరీంనగర్ - అదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ పట్టా బద్రుల శాసనమండలి సభ్యులు అంజిరెడ్డి ని కలవడం జరిగింది. 26-02-2026 రోజు నుండి మొదలవుతున్న... అసెంబ్లీ సమావేశాలు మరియు శాసనమండలి సమావేశాల నందు తెలంగాణ రాష్ట్రం లో అన్ని ప్రభుత్వ హాస్పిటల్ మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజీ నందు పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్ , సెక్యూరిటీ, సూపర్వైజర్ వ్యవస్థను ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందేలా కార్పొరేషన్ లో ఏప్రిల్ నెల నాటి నుండి ఔట్సోర్సింగ్ & కాంటాక్ట్ ఎంప్లాయిస్ ని IFMIS ( ఇంటిగ్రేడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ) ద్వారా కార్పొరేషన్ లో తీసుకున్న విధానం లాగానే మమ్మలను 17800 మంది కార్మికులను కూడా IHFMS ( ఇంటిగ్రేడ్ హెల్త్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం ) నుండి తొలగించి ప్రభుత్వం ద్వారానే ( IFMIS ) గుర్తింపు పొందెల GO నీ ఏర్పాటు చేసే విధంగా తమరు శాసనసభల లో మా సమస్యను వివరించాలి అని రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి సైదయ్య గారు కోరినారు. MLC అంజి రెడ్డి సానుకూలంగా స్పందించి మీ యొక్క సమస్యలు చాలా లోతైన విధానము నష్టపోతున్నారని ప్రభుత్వాలు మీ కార్మికుల పక్షాన ఏమాత్రం పట్టింపు లేని విధంగా ఉంటుంది అని తెలియపరిచారు. తప్పనిసరి నా వంతుగా నేను మీ కార్మికుల పక్షాన మాట్లాడి మీకు న్యాయం జరిగేలా చేస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో..... రాష్ట్ర కమిటీ SPS ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ రాష్ట్ర కమిటీ SPS కోశాధికారి పత్తిపాటి శ్రీనివాస్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ , సూపర్వైజర్ మెడికల్ & హెల్త్ అసోసియేషన్ SPS రాష్ట్ర ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ రాష్ట్ర కమిటీ సహాయ కార్యదర్శి గొర్రె నాగరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SPS అసోసియేషన్ అధ్యక్షులు ఈదునూరి అనిల్ కుమార్ తదితరులు వివిధ జిల్లాల నుండి సభ్యులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :