DNB News - ఆంధ్రప్రదేశ్ / : మద్యానికి బానిసైన పెయింటర్ శ్రీకాంత్ ను వదిలి వెళ్ళిన భార్య అవ్వ తాతల వద్ద ఉంటూ ఇంటర్ మొదటి సంవత్సరం విద్యనభ్యసిస్తున్న బాలిక లక్ష్మీ ప్రణీత.మద్యం తాగడానికి కూతురిని డబ్బులు డిమాండ్ చేసిన తండ్రి.నగదు ఇవ్వకపోవడంతో సీల ఉన్న కర్రతో కూతురు తలపై దాడి చేసిన తండ్రి.గాయపడ్డ లక్ష్మీ ప్రణీత రుయా ఆసుపత్రిలో వైద్యం.తనకు అవ్వ తాతలకు ప్రాణహాని ఉందంటూ అలిపిరి పోలీస్ స్టేషన్ లో తండ్రి పై ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 354 /2026 కేసు నమోదు చేసిన అలిపిరిఎస్ఐ ఆకుల నారాయణమూర్తి..!!
Admin
DNB News