DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలోని కవిటి లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ చింతామణి అమ్మవారిని శనివారం దర్శించుకున్నా మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సాంప్రదాయ బద్ధంగా, ఆలయ కమిటీ సభ్యులు మర్యాదలతో స్వాగతం పలికారు.ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు,శాస్త్ర యుక్తంగా నిర్వహించారు.పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలు శ్రీ చింతామణి అమ్మవారి చిత్ర పటాన్ని అందజేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియ విజయమ్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ సమన్వయకర్త పాడి శ్యాం ప్రసాద్ రెడ్డి మరియు వైఎస్ఆర్ పార్టీ నాలుగు మండలాల ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News