Saturday, 01 August 2026 07:20:01 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

తమిళనాడులో విజయ్ నేతృత్వం యువత రాజకీయ మార్పుకు నాంది : ఎ.నూర్ అహ్మద్..

Date : 11 May 2026 10:29 AM Views : 77

DNB News - ఆంధ్రప్రదేశ్ / : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దళపతి సి. జోసెఫ్ విజయ్‌కు, తమిళ ప్రజలకు మరియు టీవీకే పార్టీ శ్రేణులకు ఎం హెచ్ పి ఎస్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత సాధారణ వ్యక్తులను ఎమ్మెల్యేలుగా గెలిపించడం, ఎన్నికలలో ఓటుకు డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా స్వచ్ఛమైన రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, కులమతాలు మరియు విద్వేష రాజకీయాలకు తావివ్వకుండా ప్రజల మద్దతు పొందడం విజయ్ సాధించిన అసాధారణ విజయమని పేర్కొన్నారు. ప్రత్యేకంగా 26 సంవత్సరాల లోపు యువత అధిక సంఖ్యలో విజయ్‌కు అండగా నిలవడం ద్వారా యువత మార్పు, పారదర్శకత మరియు స్వచ్ఛమైన రాజకీయాలను కోరుకుంటున్నారనే విషయం స్పష్టమైందన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు విషయంలో కూడా అడ్డదారులు తొక్కకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవడం ఆదర్శనీయమని కొనియాడారు. తమిళనాడులో విజయ్ పాలన దేశానికి ఆదర్శంగా నిలిచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :