DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో బూర్జ మండలం లో పలు కుటుంబాలను పరామర్శించిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ అల్లేన పంచాయతీ పరిధిలోని కిలoత్రి గ్రామంలో వైస్సార్ పార్టీ కార్యకర్త గిరడ జయమ్మ అదేవిదంగా అయ్యవారిపేట గ్రామంలో గార రాంబాబు పిన్ని గార అప్పల నరసమ్మ విరిరువురు ఇటీవల మరణించారు ఆ కుటుంబాలను శనివారం యువ నాయకులు చిరంజీవి నాగ్ పరామర్శించారు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు ఎంపీపీ ప్రతినిధి కర్నెన నాగేశ్వరరావు జడ్పిటిసి బెజ్జిపురపు రామారావు, మండల యువజన విభాగం అధ్యక్షులు మామిడి శ్రీనివాసరావు నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షులు మామిడి కిరణ్ అల్లేన మాజీ సర్పంచ్ జడ్డు మహేష్ ఉప్పినివలస మాజీ ఉప సర్పంచ్ కరణం అనిల్, శ్రీను ఇప్పిలి తిరుపతి ఇప్పిలి నరసింహారావు ఇప్పిలి రాజు కలవల సూర్యారావు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గున్నారు
Admin
DNB News