Monday, 02 November 2026 10:10:20 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ స్పీకర్

Date : 01 June 2026 10:57 AM Views : 126

DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం పార్లమెంటరీ పరిథిలో ఆదివారం పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం గార మండలం కొర్లాం పంచాయతీ పరిధిలోని సీపాన పేట గ్రామంలో పెద్దపు అప్పలనాయుడు కుమార్తె రేవతి రజస్వల కార్యక్రమంలోను పాల్గొన్నారు పలాస మండలం అటుకోట గ్రామంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుగారితో కలసి గ్రామ దేవత పండగల్లోను పాల్గొన్నారు.అనంతరం కోటబొమ్మాళి మండలం కొత్తపేట లో వంశధార ఎడ్యుకేషన్ సొసైటీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో పాల్గొని తన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :