DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోనే ప్రశాంతి నగర్ లో వెలిసి ఉన్న శ్రీ విజయ భవాని సహిత శంకర అయ్యప్ప గణపతి సుబ్రహ్మణ్య శనీశ్వర మహా లక్ష్మీ సరస్వతి హనుమాన్ దేవాలయ ప్రథమ వార్షికోత్సవ మహోత్సవo మరియు ఊసవానిపేట వద్ద ఉన్న ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో నవగ్రహ దేవాలయం మరియు విజయ గణపతి, కైలాస గౌరీ, అన్నపూర్ణమ్మ, జ్ఞాన సరస్వతి దేవి, సుబ్రహ్మణ్య స్వామి, మరియు అయ్యప్ప స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న మాజీ స్పీకర్ శ్రీకాకుళం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం
Admin
DNB News