Saturday, 01 August 2026 09:02:33 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఆముదాలవలస నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంలో నూతన అధ్యాయం ....

Date : 04 February 2026 05:22 PM Views : 138

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే వందల సంఖ్యలో రోడ్లు నిర్మాణంకు శంకుస్థాపనలు చేసి పూర్తి చేసి ప్రారంభిస్తున్నారు. *తాడివలస పంచాయతీలో 2 కోట్ల 85 లక్షలు రూపాయలు తో నిర్మించిన పలు బీటీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆముదాలవలస నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు శర వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ గౌరవ శ్రీ కూన రవికుమార్ పొందూరు మండలం తాడివలస పంచాయతీ పరిధిలో నిర్మించిన తాడి వలసR&B రోడ్డు నుండి phc వరకు మరియు లచ్చయ్య పేట నుండి కావలి గ్రామం వరకు పలు బీటీ రోడ్లును మరియు తాడి వలస గ్రామంలో నిర్మించిన పలు సిసి రోడ్లు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ముఖ్యంగా రహదారులు గ్రామాల ప్రగతికి ప్రాణాధారమని, నాణ్యమైన రోడ్ల నిర్మాణం వల్ల ప్రజల జీవన విధానం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభిస్తుందని అన్నారు. తాడివలస పంచాయతీ పరిధిలో ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రోడ్ల సమస్యను పరిష్కరించగలిగినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ బీటీ రోడ్ల ప్రారంభంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వృద్ధులు అందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అక్షరాలా అమలు చేస్తూ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఆముదాలవలస నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి పంచాయతీలో అవసరమైన ప్రతీ రోడ్డు వేస్తామని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, విద్యా మరియు వైద్య రంగాల్లో సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కావాలి గ్రీష్మ , ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, అధికారులు, చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :