DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంబటి రాంబాబు గారి ని అన్యాయం గా అరెస్ట్ చేయడం పై, తిరుమల లడ్డు కల్తీ పై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు వైసీపీ నియోజకవర్గ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్ గారి నేత్రత్వం లో జెర్ పురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమం లో ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ నాయకులు పాల్గొన్నారు
Admin
DNB News