DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆమదాలవలస : బూర్జ మండలం ఉప్పాడ గ్రామంలో మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు సింగుపురపు కోటేశ్వరరావు ను పరామర్శించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సింగుపురపు కోటిశ్వరావు మాతృ మూర్తి లక్ష్మిమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబాన్ని వాదార్చి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు ఈ కార్యక్రమంలో వైస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గున్నారు
Admin
DNB News