Monday, 02 November 2026 06:34:12 AM
# ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..? # మీర్పేట్ కానిస్టేబుల్ అరెస్ట్..!! # జర్నలిస్టులకు తీపి కబురు # లోన్ రికవరీ వేధింపులు.. భార్యకు న్యూడ్ ఫొటోలు పంపి..!! # టోల్‌ప్లాజాల 20 కి.మీ పరిధి నివాసులకు రాయితీ # JNTUHలో కూరలో బల్లి.. విద్యార్థుల ఆగ్రహం..!! # నీళ్లు వృథా చేస్తే భారీ ఫైన్, కనెక్షన్ కట్..!! # పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ – ఇలా తయారు చేస్తారా..? # బాలిక గొంతు నులిమి చంపిన తల్లి.. ఎందుకంటే..!! # CBSE కొత్త విధానం.. ఒక సబ్జెక్ట్ ఫెయిలైనా టెన్త్ పాస్..!! # నిమ్స్ లో అవినీతి పై ఉక్కుపాదం..!! # రూత్ సంకల్పం ఎందరికో స్ఫూర్తిదాయకం : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ # నిరాడంబ‌రంగా మంత్రి పొంగులేటి పుట్టిన‌రోజు ఎల్‌నినో నేపథ్యంలో ఆడంబ‌రాలకు దూరం

ఆదోనిలో ఘనంగా శ్రీ మడివాళ మాచయ్యస్వామి జయంతి వేడుకలు..

వేడుకల్లో పాల్గొన్న టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు

Date : 02 February 2026 11:36 AM Views : 146

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో శ్రీ మడివాళ మాచయ్యస్వామి జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉమాపతి నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి, రజక సంఘం ప్రెసిడెంట్ జి. సతీష్ కుమార్ ఉమాపతి నాయుడుకు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఉమాపతి నాయుడు స్వయంగా భక్తులకు వడ్డన చేసి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రంగస్వామి నాయుడు, మారుతి నాయుడు, టౌన్ అధ్యక్షుడు తిమ్మప్ప, రంగన్న, కిష్టప్ప, లక్ష్మీనారాయణ, మోహన్, బసాపురం వెంకటేష్ చౌదరి పాల్గొన్నారు. అలాగే రజక సంఘం నాయకులు సావిత్రి (చైర్మన్, ఏపీ రజక వెల్ఫేర్ కార్పొరేషన్), జి. సతీష్ కుమార్ (ప్రెసిడెంట్), బెల్దర్ నాగప్ప (జనరల్ సెక్రెటరీ), బేరి నాగరాజు (ట్రెజరర్)తో పాటు గోవిందప్ప, బేరి ఈరన్న, పెద్ద రామన్న, చిన్న నాగప్ప, ఏడకి నాగరాజ్, అడవి నాగా, మహేష్, రంజిత్, వాట్ రవి, కుంట ఈరన్న, రాజన్న, వన్నప్ప, శివ కొరియర్ వీరేష్, రంగన్న, రవి, నందు, శేఖర్, వంకాయ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ జయంతి వేడుకలకు రజక సంఘం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: