DNB News - ఆంధ్రప్రదేశ్ / : నేటి కార్యక్రమాల్లో భాగంగా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో వెలసిన శ్రీ లక్షనరసింహాస్వామి దేవాలయంలో ఏకాదశ సందర్బంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపి ఇంచార్జ్ పేరాడ తిలక్ గారు. కార్యక్రమంలో నందిగాం ఎంపీపి నడుపూరు శ్రీరామమూర్తి,కోటబొమ్మాళి మండల అధ్యక్షులు సంపతిరావు హేమసుందరరావు,సీనియర్ నాయకులు మార్పు నాగభూషణరావు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు మార్పు కళ్యాణ్ చక్రవర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు,నందిగాం ఎంపీటీసి అంబోడి విష్ణు,పంగ రామయ్య,పంగ రమణ,సిర్లపు నరేష్,పల్ల కామరాజు,మల్ల రాజు, బసవల లక్ష్మిమినారాయణ,పంగా చంద్రమౌళి,బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News