DNB News - ఆంధ్రప్రదేశ్ / : నలుగురికి నందిగామ మేజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ రద్దు. వారంలో సంబంధిత కోర్టులో లొంగిపోవాలని ఆదేశం. 2022 నవంబరు నాటి ఘటనలో వైసీపీ నేతలు మొండితోక బ్రదర్స్ సహా పలువురికి షరతులతో ముందస్తు బెయిల్. కోర్టులో లొంగిపోవాలని మార్తా శ్రీనివాసరావు, కన్నెగంటి సజ్జన్ రావు, పరిమి కిషోర్, బెజవాడ కార్తీక్‌కు ఏపీ హైకోర్టు ఆదేశం.
Admin
DNB News