Monday, 03 August 2026 12:38:13 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Date : 09 March 2026 10:12 AM Views : 87

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో 76వ వార్డ్ లో రామచంద్ర నగర్ గ్రామం లో అక్కడ ఉన్న మహిళలతో మహిళా దినోత్సవం.  పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా సభ్యులు మా సంస్థ భారత ప్రభుత్వ కమీషన్స్ ద్వారా వారికీ తగిన న్యాయం అందిస్తుంది మహిళలకి మహిళా కమిషన్ ద్వారావారికీ తగిన న్యాయం కూడా మా సంస్థ వారికీ సహాయ సకరాలు అందిస్తుంది అందులో భాగంగా వారితో మహిళా దినోత్సవం కార్యక్రమంలో వారితో వారి యొక్క సమస్యలు కూడా చర్చించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం లో స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ కూన వాసుదేవ రావు, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా డిస్టిక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ పండురీ వంశీ, మధ్యప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ M మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి. నిర్మల. ఆధ్వర్యంలో రామచంద్ర నగర్ గ్రామ ప్రజలు ఎవరికి ఏ కష్టం వచ్చిన మా సేవలు మా సంస్థ ద్వారా ఇప్పిస్తాము అని పబ్లిక్ పర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ కూన వాసుదేవ రావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షులు కొల్లు జ్యోతి, విశాఖ జిల్లా వైస్ చైర్మన్ మాదే చక్రవర్తి, మధ్యప్రదేశ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ M.మణికంఠ ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :