Thursday, 17 September 2026 04:35:02 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

మోడల్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఘన సన్మానం..

Date : 28 February 2026 10:55 AM Views : 110

DNB News - ఆంధ్రప్రదేశ్ / : పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్‌లో SFI, UTF ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన 10వ తరగతి మోడల్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గురువారం అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలాజీ జోతిర్మయ్ కళాశాల కరస్పాండెంట్ మురళీ బాబు, సాష ఆసుపత్రి నర్సింగ్ హోమ్ డాక్టర్ కిరణ్ కుమార్, యూటీఎఫ్ జిల్లా నాయకులు సునీల్ రాజ్, మున్సిపల్ పాఠశాల ఇంచార్జ్ హెచ్ఎం సుధాకర్, మాజీ DYFI నాయకులు లక్ష్మన్న, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, సంయుక్త, పట్టణ కార్యదర్శి శశిధర్ పాల్గొన్నారు. టౌన్ స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి ఉత్తీర్ణత ఉన్నత విద్యకు తొలిమెట్టు లాంటిదని, ప్రణాళికాబద్ధంగా పరీక్షలకు సిద్ధమై ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. మోడల్ టెస్ట్ పరీక్షలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి ఇవి దోహదపడతాయని తెలిపారు. పరీక్షల సమయంలో సమయ నిర్వహణ, ప్రశ్నాపత్రం పూర్తిగా చదవడం, ఆత్మవిశ్వాసంతో సమాధానాలు రాయడం వంటి జాగ్రత్తలను పాటించాలని విద్యార్థులకు సూచించారు. రాబోయే పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :