Wednesday, 16 September 2026 01:01:09 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

బందరువానిపేట గ్రామంలో అంగరంగ వైభవోపెతంగా జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ .

Date : 22 January 2026 11:39 AM Views : 174

DNB News - ఆంధ్రప్రదేశ్ / : * బందరువానిపేట గ్రామంలో అంగరంగ వైభవోపెతంగా జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ . * ముఖ్య అతిథిలుగా పాల్గొన్న జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జనసేనపార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు , శ్రీకాకుళం నియోజవర్గం, గార మండలం, బందరువానిపేట గ్రామంలో బుధవారం జనసేనపార్టీ నాయకులు బడే శ్రీరామ్ మరియు స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ అత్యంత ఘనంగా నిర్వహించారు,ఈ నేపథ్యంలో జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ NDA కూటమి ఏర్పాటుకు జనసేనపార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోశం ఆయన చేసిన త్యాగం మరువులేనిదని అన్నారు, గ్రామస్థాయి నుంచి కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేద్దామని భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లో కలిసి పనిచేసి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శిచిట్టి భాస్కర్, సనియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణ,మండలాల ముఖ్య నాయకులు శ్రీకాకుళం రూరల్ మండలపార్టీ అధ్యక్షులు తాటిరాజుల కూర్మారావు, గుమ్మడి శాంతారావు,కింతాడ.సంతోష్ కుమార్, అంబటి రామకృష్ణ, పెదపాడు శంకర యాదవ్, నిమ్మాడ. వెంకటేశ్వరరావు, ఊట.మల్లేశ్వరరావు(మధు),స్థానిక బందరువానిపేట జనసేనపార్టీ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నాయకులు , జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :