DNB News - ఆంధ్రప్రదేశ్ / : శాసన సభ్యులు కూన రవికుమార్ సతిమణి కూన ప్రమీల చేతులు మీదుగా ముల్లు అప్పలసూరమ్మ కుటుంబానికి 41000/- రూపాయిలు CMRF చెక్కు ఇచ్చి ఆ కుటుంబానికి అండగా ఉండడం జరిగింది , ఈ కార్యక్రమంలో మండల టిడిపి తెలుగు యువత అధ్యక్షులు కండాపు శ్రీనివాసరావు, కూటమి జడ్పిటిసి అభ్యర్థి బలగశంకర్ భాస్కరరావు, టిడిపి మండల పార్టీ అధ్యక్షులు చిగురుపల్లి రామ్మోహనరావు, పిఎసిఎస్ అధ్యక్షులు వండాన మురళి మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గమనిక: ఈ రోజు పేద కుటుంబాలకు అండగా నిలబడాలని ఉద్దేశంతో MLA కూన రవికుమార్ గారు అండదండలు తో పని చెయ్యడం జరుగుతుంది.
Admin
DNB News