Tuesday, 04 August 2026 01:19:46 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలి - డా. రాజేష్ తలే.

Date : 30 January 2026 02:37 PM Views : 158

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా సోషల్ మీడియా సైనికులు కృషి చేయాలని రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే పిలుపునిచ్చారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలు మరియు రాజాం పట్టణం గ్రామ, వార్డు అనుబంధ విభాగాలు, ప్రధాన కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా సైనికులకు కోరడం జరిగింది. ఈ సందర్భంగా రాజాం పట్టణంలో సన్ రైస్ హాస్పిటల్ వద్ద సోషల్ మీడియా సైనికులతో ఏర్పాటు చేసిన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా డా. రాజేష్ తలే మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు గ్రామ, మండల స్థాయి కమిటీలు, అనుబంధ విభాగాలు కమిటీలు డిజిటలైజేషన్ కోసం మీ వంతు సహాయ సహకారాలు అందించాలని సోషల్ మీడియా ద్వారా కృషి చేయాలని తెలియజేశారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నాటికి మన పార్టీ మరింత బలోపేతం చేయడమే మా లక్ష్యం అన్నారు. ఆ దిశగా ప్రతీ ఒక్క సోషల్ మీడియా సైనికుడు పనిచేయాలని రాజేష్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు వై. వాసు నాయుడు, జిల్లా సాంస్కృత విభాగం అధ్యక్షుడు డా.బలివాడ నరేంద్ర కుమార్, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు అగిరీడు వీరస్వామి, జిల్లా సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు బెండు లక్ష్మణ రావు, కోట గణేష్, కంట జగదీష్ చంద్ర, అడపాక గణపతి నాయుడు, వంగర మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బెవర రామకృష్ణ, సంతకవిటి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు దెబారికి రాజు, రాజాం రూరల్ మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బట్నా వంశీ,రేగడి మండల సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు బంకి రాంబాబు తదితరులు పాల్గొనారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :