Wednesday, 17 June 2026 07:33:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

గ్రేట్ విజన్ సొసైటీ -GVS వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం బాబు...

Date : 10 April 2026 09:43 AM Views : 37

DNB News - ఆంధ్రప్రదేశ్ / : చిత్తూరు జిల్లా 2005 సంవత్సరంలో గ్రేట్ విజన్ సొసైటీ -GVS ను స్థాపించి అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న గ్రేట్ విజన్ సొసైటీ -GVS వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జి.వి.సుబ్రహ్మణ్యం బాబు... గానుగ పెంట వెంకటరమణ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఆయన పెద్ద కుమారుడు మన జీవీఎస్ బాబు . ఈయనకు చిన్నపిల్లలంటే మహా ఇష్టం... పిల్లల హక్కులపై పోరాడుతూ ఎక్కడైతే బాల కార్మికులు ఉన్నారో వారిని చేరదీసి ఖచ్చితంగా వారిని చదివించి సమాజంలో వారికంటూ ఒక గుర్తింపు తీసుకురావాలని తపన ఆయనది అలా ఆయన జాతీయ బాల కార్మిక నిర్మూలన కార్యక్రమం నందు ఒక స్కూలు స్థాపించి ఎవరైతే బాల కార్మికులు ఉంటారు వారందరినీ ఆ పాఠశాలలో చేర్పించి దాదాపు 680 మంది బాల కార్మికులను వెతికి వారిని చేరదీసి విద్యపై మంచి అవగాహన కలిగేలా మంచి ఉపాధ్యాయుడుగా శిక్షణ కలిగించి ప్రస్తుతం వారు వివిధ ప్రాంతాలలో వృత్తిరీత్యా విద్యలు చేపడుతూ స్వశక్తితో సమాజంలో బ్రతుకుతున్నారు....!!!. బాల కార్మికుల నిర్మూలనే తన అభివృద్ధిగా భావించే ఆయనకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండే పిల్లలతో వారి కుటుంబాలతోపని చేసే నైపుణ్యం కూడా ఉన్నది . వారికి కూడా మంచి విద్యను అందించే ప్రయత్నం చేసి వారికి ప్రభుత్వం అందించే పథకాలను వివరించి వారి జీవితాల్లో కూడా వెలుగు నింపారు మన బాబు గారు... అసలే పిల్లలు అంటే ఇష్టం అని చెప్పాం కదా అందుకుని పీలేరు నుంచి తన సేవలను విస్తృతం చేస్తూ మదనపల్లెలోని చైతన్య స్వచ్చంద సేవా సంస్థలోని నిరాశ్రయులైన పిలల క్షేమం కోసం 2020 నుండి చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ కొరకు అడ్మిన్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ ఆయన యొక్క సేవలు అనిర్వచనీయం... ఆయన సేవలను గుర్తించి ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు జాతీయస్థాయిలో అవార్డులత

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: