Monday, 02 November 2026 10:56:26 AM
# బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!! # ఒక వ్యక్తి ఖాతాలోకి ₹1,00,00,00,00,000..ట్విస్ట్..!! # హైదరాబాద్ లో వర్షం.. నాలాలో పడిన డెలివరీ బాయ్..!! # శబరిమల భక్తులకు రూ.2 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్..!! # పోలీస్ సంక్షేమ నిధుల దుర్వినియోగం.. ఇద్దరి అరెస్ట్..!! # సూపర్ ఎల్నినో.. నేడు హైదరాబాద్లో కీలక సదస్సు..!! # బాలికపై తండ్రి దాడి..ఆటోనగర్ లోని కృష్ణారెడ్డి నగర్ లో తండ్రి చేతిలో గాయపడ్డ కూతురు లక్ష్మీ ప్రణీత (16)..!! # పటాన్చెరు PS నుంచి నిందితుల పరారీ..?

కౌతాళం ఎస్సీ కాలనీలో డ్రైనేజ్ కాల్వలు, రోడ్డు పనుల ప్రారంభం – ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి..

Date : 25 February 2026 12:28 PM Views : 169

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వై. బాలనాగిరెడ్డి మరియు దేశాయ్ ప్రహ్లాదాచారి సహకారంతో, సర్పంచ్ పాల్ దినకర్, మాజీ సర్పంచ్ అవతారం ఆధ్వర్యంలో కౌతాళం మేజర్ పంచాయతీ పరిధిలోని కామవరం రస్తాకు ఇరువైపులా ఉన్న ఎస్సీ కాలనీలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీలో 3 డ్రైనేజ్ కాల్వలతో పాటు గరుసు రోడ్డు పనులను ప్రారంభించడం జరిగింది. స్థానిక ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపడే విధంగా ఈ పనులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి కాలనీలో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మంత్రాలయం ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జయపాల్, వార్డ్ మెంబర్ సుమన్, మాజీ వార్డ్ మెంబర్ శకుంతల, అశోక్ నంద, రవి, సుధాకర్, ఎస్. ఈరన్న, ఎం. వీరన్న, పరుశురాం, జాను తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: