DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఆర్ట్స్ కాలేజ్‌లో ఇంగ్లీష్, ఎన్ఎస్ఎస్ లెక్చరర్‌గా సేవలందించిన జోనాథన్ సర్ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ శుక్రవారం కర్నూలులో కన్నుమూశారు. ఆయన మృతి పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
Admin
DNB News