DNB News - ఆంధ్రప్రదేశ్ / : బూర్జ పంచాయతీలో వెలిసి ఉన్న శ్రీ చాకలి లచ్చమ్మ పేరంటాలు వార్షికోత్సవంలో భాగంగా శనివారం వైఎస్ఆర్ పార్టీ యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తమ్మినేని చిరంజీవి నాగ్ కు స్వాగతం పలికి అనంతరం దుస్తాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చాకలి లచ్చమ్మ తల్లి పేరంటాలు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కన్నేన నాగేశ్వరరావు జడ్పిటిసి బెజ్జపురం రామారావు స్థానిక సర్పంచ్ రాజారావు స్థానిక నాయకులు తొత్తడి సురేష్ సర్పంచులు బొడ్డేపల్లి వెంకట సత్యం గోపాల్ రావు కరణం అనిల్ తమ్మినేని లక్ష్మణరావు తదితర వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News