Saturday, 19 September 2026 07:58:12 AM
# చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య # ఏపీలో గంజాయి సేవించేవారిని పట్టిస్తే.. రూ.1,500 రివార్డ్! # మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు – కర్నూలు పోలీసులు అప్రమత్తం..

Date : 26 January 2026 10:21 AM Views : 125

DNB News - ఆంధ్రప్రదేశ్ / : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రతకు కర్నూలు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ల పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్‌లకు చెందిన లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో బస చేస్తున్న వ్యక్తులు ఎంతకాలంగా ఉన్నారు అనే వివరాలు తెలుసుకొని, వారి ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, లాడ్జీ రిజిస్టర్లు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచి, ప్రజల భద్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. లాడ్జీ యజమానులు పోలీసు శాఖ సూచించిన భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని పర్యవేక్షణ నిర్వహించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :