Monday, 16 March 2026 05:13:03 PM
# ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు # ఉప్పల్‌లో హత్య కేసు – 6 గంటల్లోనే నిందితుల అరెస్ట్ # భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… # ప్రెస్ ఆహ్వానం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కార్యక్రమాలు. # భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు # టెన్త్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ – SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు.. # తెలంగాణ జాగృతి కార్యాలయం, బంజారాహిల్స్.-కవిత ప్రెస్ మీట్. # అమరావతి : చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన నిందితులకు హైకోర్టు షాక్..! # మద్యం మత్తులో జాతీయ రహదారిపై నిద్రపోయిన మందుబాబు # అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది # ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు # కర్నూలు జిల్లాలో మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ – 69 వాహనాలు స్వాధీనం, డ్రోన్‌లతో ప్రత్యేక నిఘా # పదవ తరగతి పరీక్షలకు కర్నూలు జిల్లాలో పటిష్ట బందోబస్తు – పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్.. # ఆసియన్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన దొడ్డి బెలగల్ యువకుడు హుస్సేన్.. # కూటమిని విడగొట్టాలని వైఎస్సార్సీపీ కుట్ర: ఎమ్మెల్యే పార్థసారథి.. # జర్నలిజంలో రెండు స్వర్ణ పతకాలు సాధించిన తస్లీమాకు ఎమ్మెల్యే డా. పార్థసారధి అభినందనలు.. # బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది # మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది # తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి # పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ

తెలుగు రాష్ట్రాల తూర్పుకాపు ప్రజానీకానికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

Date : 18 February 2026 11:29 AM Views : 123

DNB News - ఆంధ్రప్రదేశ్ / : తెలుగు రాష్ట్రాల తూర్పుకాపు ప్రజానీకానికి తూర్పు కాపు నాయకులకు తూర్పు కాపు కార్యకర్తలకు తూర్పు కాపు మహిళలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పార్టీలు ఏవైనా కానీ మన తూర్పు కాపు జాతి ఐకమత్యంగా ఉండాలని నా కోరిక తూర్పు కాపు వద్దండుడు మాజీ మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు మన ఉత్తరాంధ్ర జిల్లా టైగర్ అయినటువంటి బొత్స సత్యనారాయణ ని ఒక ఎందుకు పని చేయన ఒక టీవీ ఆర్టిస్టు నెల్లూరు జిల్లాలో చేపల పులుసు అమ్ముకునే వ్యక్తి అతను లాంగ్వేజ్ ని మన తూర్పు కాపు జాతిని హేళన చేశాడు బొత్స సత్యనారాయణ గారు ఎవరికీ కాంట్రవర్సీ కాదు పార్టీల కోసం మాట్లాడొచ్చు తప్పులేదు కానీ వ్యక్తిగతంగా అతను లాంగ్వేజ్ ని హేళన చేసి మాట్లాడిన ఆర్పీ గాడిని గురించి తూర్పు కాపు జాతి ఎక్కడ ఉన్నా సరే పోలీస్ స్టేషన్లోని వాడి మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము మన జాతి గౌరవాన్ని కాపాడుకుంటూ మన తూర్పు కాపు జాతికి సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరిగిన ఎదుట వ్యక్తి భయపడాలా మన యొక్క రాజకీయ నాయకులు గాని కార్యకర్తలు గాని మన తూర్పు కాపు సంబంధించిన ఎవరినైనా సరే హేళన చేస్తే వాడిని వదిలిపెట్టదు ప్రతి పోలీస్ స్టేషన్ లోనే కంప్లైంట్ ఇద్దాం ఇచ్ి మన తూర్పు కాపు గౌరవాన్ని కాపాడుదాం కిల్లానసూర్యారావు EX డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుూపు కార్పొరేషన్, కిల్లాన జ్యోతి సర్పంచ్ దల్ల వలస, పల్ల అచ్యుతు రావు, సారిక చిన్నం నాయుడు, కిల్లాన భాస్కర్ రావు, కిల్లాన శ్రీను, కిల్లాన కామి నాయుడు, సారిక అక్కల నాయుడు, కిల్లాన గోవిందా, కిల్లాన రామకృష్ణ, తదితరులు జై తూర్పు కాపు జై జై తూర్పు కాపు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :