Friday, 17 April 2026 03:43:17 PM
# బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం # ప్రాణహాని బెదిరింపుల నేపథ్యంలో పోలీసు రక్షణ కోరిన బి. జాఫర్.. # “మీ రక్షణ – మా బాధ్యత” అవగాహన ర్యాలీకి శ్రీకారం – మహిళల భద్రతపై కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పిలుపు.. # 10 సూత్రాల అమలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి.. # సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ # ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్

భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

Date : 15 April 2026 05:40 PM Views : 36

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత ప్రభుత్వం ప్రకటించిన మహాత్మ జ్యోతిరావు పూలే ద్వి శత జయంతి హై లెవెల్ ఉత్సవ కమిటీ లో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ దేశంలోని ప్రముఖుల సరసన చోటు కల్పించడం యావత్ మాదిగ జాతి గర్విస్తుంది. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగే ఈ ఉత్సవ కమిటీలో మాజీ రాష్ట్రపతులు, ప్రధానులు, 34 మంది కేంద్ర మంత్రులు, 26 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ ఉత్సవాలు రెండు సంవత్సరాల పాటు కొనసాగ నున్నాయి. ఈ కమిటీ ప్రధానమంత్రి అధ్యక్షతన ప్రణాళికలు , విధానాలు ఆమోదం తెలపడం , వాటి అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. మహాత్మ జ్యోతిరావు పూలే గారి సిద్ధాంత భావజాలాన్ని వ్యాప్తి చేసే సామాజిక ఉద్యమ కారుడి కేటగిరిలో ఈ స్థానం లభించడం ఎంతో గర్వకారణం. అందుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ పక్షాన, అణగారిన ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము .

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :