Saturday, 01 August 2026 07:13:13 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ద్వారా గ్రామ కమిటీ ల కార్యక్రమం లో పాల్గొన్న గొర్లె కిరణ్ కుమార్

Date : 27 January 2026 04:44 PM Views : 130

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామం లో వైసీపీ కార్యకర్తలు తో *ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు & వైసీపీ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగనన్న ఆదేశాల మేరకు గ్రామ కమిటీల నిర్మాణం తద్వారా పార్టీ సంస్థగత బలోపేతానికి పునాదులు వేయాలని కమిటీలలో అన్ని వర్గాల వారికి చోటుదక్కాలని అన్నారు గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఐక్యతతో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని కోరారు ఈ కార్యక్రమం లో వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి జరుగుళ్ల శంకర్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం రెడ్డి, జి సిగడాం మండల పార్టీ అధ్యక్షులు డోల వెంకటరమణ, వైస్ ఎంపీపీ బెండు రామారావు, జిల్లా వైసీపీ sc సెల్ కార్యదర్శి లింగాల లక్ష్మణ్,స్థానిక ఎంపీటీసీ శీరపు శ్రీరామ్మూర్తి, మాజీ ఎంపీటీసీ శీరపు తిరుపతి, వైసీపీ మండల జనరల్ సెక్రటరీ గొలివి రామకృష్ణ,మండల వైసీపీ జనరల్ సెక్రటరీ దుంప ఈశ్వర్ రెడ్డి,, ముద్దాడ వైస్ సర్పంచ్ సాదు ఆసిరినాయుడు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :