DNB News - ఆంధ్రప్రదేశ్ / : 14 ఫిబ్రవరి నెల 2026, ఈ రోజు ఆముదాలవలస నియోజకవర్గంలో పొందూరు,సరుబుజ్జిలి,ఆముదాలవలస మండలాల్లో పలు కుటుంబాలను పరామర్శించిన ఆముదాలవలస నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీగారు ఈయన తో పాటు పోతురాజు సూర్యారావుపేడాడ వైకుంఠరావు పైడి విజయరమణ గురుగుబెల్లి రాజశేఖర్ ఢిల్లీ ముల్లు ధర్మ , గ్రామస్తులు కార్యకర్తలు, పాల్గొనడం జరిగింది.
Admin
DNB News