DNB News - ఆంధ్రప్రదేశ్ / : అనకాపల్లి జిల్లా కొత్తపల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న జాజిమొగ్గల ఉషశ్రీ హాస్టల్ గదిలో మృతి చెందింది. ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించినట్లు సమాచారం. విద్యార్థిని చేతిపై మృతికి సంబంధించిన కారణాలు రాసి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఘటనకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు.సంబంధిత అధికారులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది..!!
Admin
DNB News