Wednesday, 17 June 2026 07:16:48 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అడిషనల్ ఎస్పీ అడ్మిన్‌కు వినతి పత్రం అందజేసిన అడ్వకేట్ ఎం. పవన్ కుమార్..

Date : 28 February 2026 10:52 AM Views : 145

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లాకు చెందిన అడ్వకేట్ ఎం. పవన్ కుమార్ (ఎపీ 1956/2013), కర్నూలు బార్ అసోసియేషన్‌లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం రాత్రి జిల్లా పోలీసు కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా కు వినతి పత్రం అందజేశారు. తన వినతి పత్రంలో 21.02.2026 తేదీన కర్నూలు నాల్గవ పట్టణ సిఐ విక్రమ సింహా తో తనకు ఏర్పడిన సమస్యను ఇరువురూ పరస్పర చర్చల ద్వారా సఖ్యంగా పరిష్కరించుకున్నామని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి ఎవరి ప్రమేయం గానీ, ప్రోద్బలం గానీ లేదని స్పష్టం చేశారు. అలాగే తన ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేని సమయంలో తాను, తన భార్య కలిసి పై సమస్యను పరిష్కరించుకున్న విషయాన్ని మీడియా ద్వారా వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరి మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోకూడదని లిఖితపూర్వకంగా అడిషనల్ ఎస్పీ అడ్మిన్‌కు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :