Saturday, 01 August 2026 11:37:22 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలి--నారాయణపురంలో రైతు సంఘం ధర్నా..

Date : 22 May 2026 10:59 AM Views : 65

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండలం నారాయణపురం గ్రామ సచివాలయం వద్ద ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం సచివాలయ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆదోని మండలంలో ఉపాధి పనులు లేకపోవడంతో పెద్ద ఎత్తున కూలీలు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన “వివిజి రాంజీ” పథకం కారణంగా ఉపాధి కూలీలకు అధికారులు సక్రమంగా పనులు కల్పించడం లేదన్నారు. ప్రధానంగా ఫేస్ యాప్ విధానం వల్ల ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పనిచేసిన కూలీలకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో అప్పుల పాలవుతున్నారని విమర్శించారు. గ్రామాల్లో ఉపాధి పనులు సక్రమంగా కల్పించకపోవడం వల్లే వలసలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఫేస్ యాప్‌ను రద్దు చేసి పాత విధానంలోనే వేతనాలు చెల్లించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, వివిజి రాంజీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు తయన్నతో పాటు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: