Sunday, 02 August 2026 09:59:08 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”..

Date : 17 April 2026 06:04 PM Views : 77

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ స్కూల్‌లో జరిగిన ప్రమాద ఘటనకు 15 రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ అఫ్రీది, జిల్లా కార్యదర్శి ప్రదీప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల స్కూల్ భవనంలో పెచ్చులు ఊడి పడిన ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి (డిఈఓ) స్వయంగా విచారణ చేసినప్పటికీ, ఇప్పటివరకు కేవలం నోటీసులకే పరిమితమై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. స్కూల్ భవనం పూర్తిగా స్విథిలావస్థలో ఉన్నప్పటికీ యాజమాన్యం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో కర్నూలు నగరంలో గోడ కూలి ఒక విద్యార్థి మృతి చెందిన ఘటనలో వెంటనే స్కూల్‌ను సీజ్ చేసిన అధికారులు, ప్రస్తుతం ఆదోనిలో జరిగిన ఘటనపై ఎందుకు ఆలస్యం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా డిఈఓ మరియు ఆర్‌జేడీ వెంటనే స్పందించి శ్రీ బాలాజీ విద్యానికేతన్ స్కూల్‌ను సీజ్ చేసి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోషన్, చిన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: