Monday, 03 August 2026 09:24:22 PM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

కర్నూలులో తెలుగుదేశం పార్టీ నూతన జిల్లా కమిటీ సమావేశం

Date : 23 January 2026 12:10 PM Views : 105

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో ఈ రోజు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్‌తో పాటు ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్, బి. చంద్రశేఖర్, కె. సాంబశివా రెడ్డి, బి. పి. బసవరాజు, కె. రంగన్న, జి. అశోక్ కుమార్ యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులు షేక్ జకియా అక్సారి, కె. అక్షయ కుమారి, కురువ మద్దిలెటి, వి. రామకృష్ణ నాయుడు, బి. అంజనయ్య, బి. హెల్తప్ప, అధికార ప్రతినిధులు బోయ మధుసూధన్ నాయుడు, వెంకట కృష్ణ నాయుడు, బందే నవాజ్, ఎన్. శశిరేఖ, బి. అంజినమ్మ, హెచ్. నరసప్ప, పి. సురేష్, కార్యదర్శులు గడ్డం హైమావతి, బోయ రాధమ్మ, ఖలందర్ బాషా, పి. సుభాన్ బీ, గూడూరు పద్మావతి, సంగిపోగుల వీరేష్, కోశాధికారి బి. రవి, కార్యాలయ కార్యదర్శి వి. రాజశేఖర్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ ఇ. మల్లికార్జున గౌడ్ తదితరులు హాజరయ్యారు. సమావేశానికి హాజరైన సభ్యులు పరస్పరం పరిచయం చేసుకుని పార్టీ బలోపేతానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే దిశగా చర్చ జరిగింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :