Tuesday, 03 November 2026 11:17:53 AM
# ఏపీలో మరో విషాదం.. కేజీబీవీ హాస్టల్‌లో విద్యార్థిని మృతి..!! # విద్యార్థుల అందరి సమస్యలపై భవిష్యత్తు పోరాటాల బాధ్యత మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ దే..... MRPS ఖమ్మం నగర కో ఇంచార్జ్ బాకీ శ్రీను మాదిగ # మహిళా రక్షణ, సైబర్ భద్రతపై షీ టీమ్స్ అవగాహన..!! # కంట్లో మొలకెత్తిన విత్తనం..!! # సీఐపై కత్తితో దాడి.. అందుకే కాల్పులు: ఎస్పీ జగదీష్ # హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయ్..!! # తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు..!! # బోరబండలో బిడ్డను చంపిన తండ్రి..? # ఏడాదికి రూ.12వేలు.. NOV 15 వరకు ఛాన్స్..!! # రోహిత.. నువ్వు గ్రేట్ తల్లి..!! # హైదరాబాద్ లో ఇలాంటి ఫుడ్ ఆహ్..? # హైదరాబాద్ లో 36 గంటలు వాటర్ బంద్..!! # తెలంగాణలో పెరిగిన కరెంట్ బిల్లులు..!! # తెలంగాణలో సన్నబియ్యం గరిష్ట ధరలు ఫిక్స్..!! # హైదరాబాద్ లో అక్కడ ఫ్రీ WiFi.. ఫుల్ స్పీడ్..!! # నల్గొండ క్రాస్ రోడ్డులో సోహైల్ హోటల్ సీజ్..!! # డ్రైవింగ్ లైసెన్స్.. ఇక NO టెన్షన్..!! # పెరుగుతున్న అరాచకాలు.. సినిమాల్లో హింస ఓక కారణమా..? # బురఖాలో వచ్చి చోరీలు చేస్తున్న మహిళ అరెస్ట్..!! # ఏసీబీకి చిక్కిన మరో అధికారి..!!

LAW, జర్నలిజం కోర్సుల ప్రవేశం, M.Ed పునఃప్రారంభం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ విస్తరణ కోరుతూ AISF వినతిపత్రం..

Date : 31 January 2026 01:06 PM Views : 142

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాయలసీమ యూనివర్సిటీలో నూతనంగా LAW, జర్నలిజం కోర్సులను ప్రారంభించాలి, గతంలో మూసివేసిన M.Ed కోర్సును పునఃప్రారంభించాలి, అలాగే ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిధిని విస్తరించి పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలి అని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా.వి. వెంకట బసవ రావు , రిజిస్ట్రార్ డా.బి. విజయ్ కుమార్ కి AISF నాయకులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. శరత్ కుమార్, యూనివర్సిటీ నాయకులు ఆలీ, రాజు, హరీష్, నాగేంద్ర, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :