DNB News - ఆంధ్రప్రదేశ్ / : శాసనమండలి సభ్యులు, శాసనమండలి విపక్షనేత, ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ, పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న అజాతశత్రువు పెద్దలు బొత్స సత్యనారాయణ పై టీడీపీ సోషల్ మీడియా స్టేజ్ ఆర్టిస్ట్ కిర్రాక్ ఆర్ పి (రాటకొండ ప్రసాద్) వ్యంగ్యంగా, అనుచితంగా, అవహేళన గా,మా నాయకుడి పరువుకు భంగం కలిగించేలా,మా ఉత్తరాంధ్ర యాసను అవమానించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టపరంగా..తగు చర్యలు తీసుకోవాలని,ఈరోజు శ్రీకాకుళం జిల్లా,ఆమదాలవలస నియోజకవర్గం,బూర్జ మండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన.. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జెడ్పీటీసీ బెజ్జిపురం రామారావు, జిల్లా టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జల్లు బలరాం నాయుడు,నీలాదేవిపురం ఎంపీటీసీ సభ్యులు మజ్జి నర్సింగరావు,మండల యువజన విభాగం అధ్యక్షులు మామిడి శ్రీనివాస్, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు మామిడి కిరణ్ కుమార్, నియోజకవర్గ వాలంటీర్ విభాగం అధ్యక్షుల ఇప్పిలి తిరుపతి రావు,మండల కార్యదర్శి కొంచాడ వెంకటరమణ పాల్గొన్నారు..
Admin
DNB News