Tuesday, 04 August 2026 12:21:33 AM
# మాంట్‌ఫోర్ట్ హైస్కూల్‌లో డ్రగ్స్ & నార్కోటిక్స్‌పై అవగాహన సదస్సు # స్థానిక ఖమ్మం జిల్లా మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఇన్వెస్టిచర్ వేడుక # 'షీ' టీం అవగాహన సదస్సు # ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా, మహిళా, యువజన కమిటీల నియామకం.. # రైతులతో మమేకమై సాలు పట్టి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి వాల్మీకి # డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

గణతంత్ర వేడుకల్లో ఈసా బాషా కు ఉత్తమ సేవా పురస్కారం

Date : 27 January 2026 04:04 PM Views : 119

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సమాజానికి అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా పలువురు ప్రముఖులకు జిల్లా యంత్రాంగం ఉత్తమ సేవా పురస్కారాలను అందజేసింది. ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షులు మరియు సీనియర్ జర్నలిస్ట్ ఈసా బాషా సామాజిక సేవలకు గాను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డు ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ జి. సిరి ఐఏఎస్ జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్,ఐఏఎస్, మరియు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాళ్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, తదితర అధికారులు సందర్శించారు.పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి రాజా రఘువీర్, స్టాల్‌లో ప్రదర్శించిన వివిధ రకాల బియ్యం, నిత్యావసర వస్తువుల పంపిణీ విధానం మరియు ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన సాంకేతికత గురించి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మరియు ఎస్పీలకు వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం కార్యాలయంలో జిల్లా వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు నదీం హుసేన్ అవార్డు అందుకున్న ఈసా భాషా కు శుభాకాంక్షలు తెలియ జేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :